- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > Telangana Assembly Election 2023 > సీఎం సీఎం అంటూ రేవంత్ ఇంటివద్ద హోరెత్తిన నినాదాలు (వీడియో)
సీఎం సీఎం అంటూ రేవంత్ ఇంటివద్ద హోరెత్తిన నినాదాలు (వీడియో)
తెలంగాణలో ఉన్న ప్రధాన పార్టీలు ఎన్నికల్లో గెలుపు మాదంటే మాది అని ధీమాతో ఉన్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ వాటిని తారుమారు చేశాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఉన్న ప్రధాన పార్టీలు ఎన్నికల్లో గెలుపు మాదంటే మాది అని ధీమాతో ఉన్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ వాటిని తారుమారు చేశాయి. దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఇచ్చాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ తర్వాత రాజకీయాలు ఆసక్తిగా మారాయి. పోలింగ్ అంచనాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తుండడంతో నాయకులు, కార్యకర్తలు రేవంత్‌రెడ్డి ఇంటికి భారీగా తరలివస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్ రెడ్డిని అభినందించేందుకు పుష్పగుచ్చాలతో పెద్ద ఎత్తున ఇవాళ వారు వచ్చారు. సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. మరోవైపు తాజాగా రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తుతో పోలీసులు ఉన్నారు.
Next Story






