- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > Telangana Assembly Election 2023 > BRS ఎమ్మెల్యేలు బరి తెగిస్తున్నారు.. ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
BRS ఎమ్మెల్యేలు బరి తెగిస్తున్నారు.. ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బరి తెగిస్తున్నారని చీఫ్ఎలక్ట్రోరల్ ఆఫీసర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. వివిధ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లీడర్లను భయపెడుతున్నారని కంప్లైంట్‌లో పేర్కొన్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బరి తెగిస్తున్నారని చీఫ్ఎలక్ట్రోరల్ ఆఫీసర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. వివిధ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లీడర్లను భయపెడుతున్నారని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను కాల్చిపడేస్తామంటూ చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉన్నదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ వివరించారు.
Next Story






