- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేటకు రాని సీఎం.. సభకు రాని జనం
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం పలు ప్రభుత్వ నూతన భవనాలను ప్రారంభోత్సవం చేయడానికి రావాల్సి ఉండగా సీఎం కేసీఆర్ ఇంత వరకు పట్టణాని చేరుకోలేదు.

X
దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం పలు ప్రభుత్వ నూతన భవనాలను ప్రారంభోత్సవం చేయడానికి సీఎం కేసీఆర్ వచ్చారు. సీఎంఓ కార్యాలయ అధికారులు పంపిన షెడ్యూలు ప్రకారం ఉదయం 11:15 కు రావాల్సి ఉండగా.. మధ్యాహ్నం 2:45 గంటలకు ఆలస్యంగా చేరుకున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ 3:00 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పటి వరకు సభా ప్రాంగణానికి జనం కూడా చేరుకోకపోవడం విశేషం. సభా ప్రాంగణంలో జన సమీకరణ లేకపోవడం వల్లే సీఎం సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఆలస్యంగా వచ్చారని వదంతులు వినిపిస్తున్నాయి.
Next Story






