- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం కేసీఆర్ దంపతులు
by GSrikanth |
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అందరూ ఆసక్తి చూపుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అందరూ ఆసక్తి చూపుకున్నారు. ఉదయం మొదటి రెండు గంటల్లో మందకోడిగా సాగిన పోలింగ్.. తర్వాతి రెండు గంటల్లో 11 గంటల వరకు భారీగా పెరిగింది. మొత్తంగా నాలుగు గంటల్లో 20 శాతానికి పైగా నమోదు అయింది. ఓటు వేసేందుకు సినీతారలు సైతం ఆసక్తి చూపించారు. తాజాగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భార్య శోభతో కలిసి సిద్ధిపేట జిల్లాలోని చింతమడకలో ఓటు వేశారు. కేసీఆర్ రాకతో అక్కడ సందడి వాతావరణం చోటుచేసుకుంది.
Next Story






