- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుమ్మల నాగేశ్వర రావుతో భట్టి విక్రమార్క భేటీ
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఆదివారం దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలోని తుమ్మల ఇంటికి వచ్చిన భట్టి మర్యాదపూర్వకంగా కలిశారు.

X
దిశ, దమ్మపేట: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఆదివారం దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలోని తుమ్మల ఇంటికి వచ్చిన భట్టి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తుమ్మల స్వగృహం వద్ద ఇద్దరు నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. ఇంటికి వచ్చిన భట్టి విక్రమార్కకు తుమ్మల నాగేశ్వరరావు శాలవాతో సన్మానించారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని తుమ్మలను భట్టి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అనంతరం ఇరువురు తుమ్మల ఏకాంతంగా చర్చించారు.
Next Story






