- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cheruku Sudhakar : బీఆర్ఎస్‌లో చేరిన చెరుకు సుధాకర్
కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ బీఆర్ఎస్‌లో చేరాడు. మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ సమక్షంలో శనివారం తెలంగాణ భవన్‌లో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు మంత్రులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ బీఆర్ఎస్‌లో చేరారు. మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ సమక్షంలో శనివారం తెలంగాణ భవన్‌లో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు మంత్రులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో బీసీలకు స్థానం లేదని అసహనం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల భూస్వామ్య ఆధిపత్య ధోరణి తీవ్రంగా బాధించాయని విమర్శించారు. ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం నిష్ప్రయోజనం అని పేర్కొంటూ ఘాటుగా స్పందించారు. కాగా, శుక్రవారం బీసీ నేతల విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ డాక్టర్ చెరుకు సుధాకర్ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Next Story






