- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల వేళ భద్రాచలంలో కాంగ్రెస్‌కు BIG షాక్!
భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో భారీ చీలిక చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అనుకుంటున్న వేళ పలువురు సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీపీలతో పాటు 50 మంది నియోజకవర్గ సీనియర్, ముఖ్య నాయకులు మరి కొద్ది సేపటిలో ప్రగతి భవన్‌లో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

X
దిశ, భద్రాచలం: భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో భారీ చీలిక చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అనుకుంటున్న వేళ పలువురు సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీపీలతో పాటు 50 మంది నియోజకవర్గ సీనియర్, ముఖ్య నాయకులు మరి కొద్ది సేపటిలో ప్రగతి భవన్‌లో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు దృష్ట్యా, తప్పనిసరి పరిస్థితుల్లో చాలా బాధతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాయకులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






