TS: అసెంబ్లీ నుంచి భయంతో పరుగులు తీసిన ప్రజలు (వీడియో)

by GSrikanth |   (  Updated:2023-10-14 14:40:22  IST  )

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఉన్న భారీ వృక్షం నేలకొరిగింది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా పడిపోయింది. దీంతో చెట్టు కింద పార్క్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వసం అయ్యాయి.

TS: అసెంబ్లీ నుంచి భయంతో పరుగులు తీసిన ప్రజలు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఉన్న భారీ వృక్షం నేలకొరిగింది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా పడిపోయింది. దీంతో చెట్టు కింద పార్క్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. చెట్టుకింద ఉన్న వ్యక్తులు భయంతో పరుగులు తీశారు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఇటీవల కాలం హైదర్‌గూడలో భారీ వృక్షం కూలీ ఆటో డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే.


Next Story