- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > Telangana Assembly Election 2023 > TS Election: ఓటు వేయని వారికి ఆ శిక్ష విధించండి.. ఈసీకి రిక్వెస్ట్
TS Election: ఓటు వేయని వారికి ఆ శిక్ష విధించండి.. ఈసీకి రిక్వెస్ట్
by GSrikanth |
ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 7.78 శాతం పోలింగ్ నమోదు అయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 7.78 శాతం పోలింగ్ నమోదు అయింది. సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే, గతానికి పోల్చితే తొలి రెండు గంటల్లో ఈ సారి పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సోషల్ మీడియా వేదికగా ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. విదేశాల్లో ఓటు వేయకపోతే ఏం జరుగుతుందో తెలుసుకొని ఈసీకి విజ్ఞప్తులు చేస్తున్నారు. గ్రీసు, ఈజిప్టు దేశాల్లో ఓటు వేయని వాళ్లను ఉరి శిక్ష వేస్తారని.. భారత్‌లోనూ ఓటు వేయని వారికి ఇలాంటి శిక్షలే వేయాలని ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు.
Next Story






