- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుత్సాహ పడం.. మళ్లీ పుంజుకుంటాం: కేటీఆర్
by GSrikanth |
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. సంపూర్ణ మెజార్టీ సాధించిన కేటీఆర్ అభినందనలు చెప్పారు. వరుసగా రెండుసార్లు తమకు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో తాము ఊహించిన ఫలితాలు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. ఓటమి ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపారు. ఈ ఫలితాలతో తాము నిరుత్సాహ పడబోమని, మళ్లీ పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Next Story






