- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిశ్చితార్థం జరిగిన నెలకు పెళ్లి జరిగింది: సీపీఐ నారాయణ
by GSrikanth |
కాంగ్రెస్-సీపీఐ పొత్తులపై, కొత్తగూడెం టికెట్ ఇవ్వడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల క్రితం నిశ్చితార్థం జరిగిందని, ఇవాళ పెళ్లి జరిగిందని ఆయన అన్నారు. సీట్లు ఎన్నిచ్చారని కాదు.. కేసీఆర్ నుంచి విముక్తి పొందాలని అన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్-సీపీఐ పొత్తులపై, కొత్తగూడెం టికెట్ ఇవ్వడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల క్రితం నిశ్చితార్థం జరిగిందని, ఇవాళ పెళ్లి జరిగిందని ఆయన అన్నారు. సీట్లు ఎన్నిచ్చారని కాదు.. కేసీఆర్ నుంచి విముక్తి పొందాలని అన్నారు. బీఆర్ఎస్ చేతిలో దగాపడ్డ తెలంగాణను విముక్తి చేయడం తమ లక్ష్యమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడూ ఒక్కటేనని, బీజేపీ, బీఆర్ఎస్‌ను ఓడించేందుకే కాంగ్రెస్‌తో పొత్తని స్పష్టం చేశారు.
Next Story






