- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీపీఐ నారాయణకు చెన్నూరు నియోజకవర్గ ఓటర్ ఫోన్
by GSrikanth |
కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు టికెట్ల కన్ఫార్మ్ అయిందన్న ప్రచారం జోరందుకుంది. సీపీఎంకు కేటాయించబోయే సీట్లపై కూడా నేడో రేపో స్పష్టత కూడా రాబోతున్నది తెలుస్తోంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు టికెట్ల కన్ఫార్మ్ అయిందన్న ప్రచారం జోరందుకుంది. సీపీఎంకు కేటాయించబోయే సీట్లపై కూడా నేడో రేపో స్పష్టత కూడా రాబోతున్నది తెలుస్తోంది. అయితే చెన్నూరులో సీపీఐ పోటీ చేయబోతన్న ప్రచారంతో చెన్నూరుకు చెందిన ఓ ఓటరు చేసిన ఫోన్ కాల్ ఆడియా టేపు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నారాయణకు ఫోన్ చేసిన సదరు వ్యక్తి తనను తాను కాంగ్రెస్ మండల అధ్యక్షుడిని అని పరిచయం చేసుకున్నాడు. చెన్నూరు టికెట్ ను సీపీఐ ఎందుకు తీసుకుందని ప్రశ్నించాడు. చెన్నూరులో సీపీఐ పోటీ చేయడం అంటే బాల్కసుమన్ ను గెలిపించడమే అని అన్నారు. బాల్కసుమన్ ను గెలిపిచాలని అనుకుంటున్నారనా అని ప్రశ్నించాడు. ఈ ఆడియో వైరల్ అవుతోంది.
Next Story






