- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడ్ న్యూస్.. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు
by GSrikanth |
బీజేపీ తెలంగాణ మేనిఫెస్టోను శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విడుదల చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరిట బీజేపీ విడుదల చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ తెలంగాణ మేనిఫెస్టోను శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విడుదల చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరిట బీజేపీ విడుదల చేసింది. తెలంగాణను ప్రగతి పథంలో నడిపేందుకు 10 అంశాల కార్యాచరణను ఈ మేనిఫెస్టో ద్వారా ప్రకటించింది. మోడీ ఆలోచనను ప్రతిబింబించేలా సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్, మహిళా సాధికారత, పేద, బడుగు బలహీనవర్గాలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా మేనిఫెస్టోని రూపొందించారు. వీటితో పాటు కొత్త రేషన్ దారులకు మేనిఫెస్టోలో శుభవార్త చెప్పారు. అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు.
Next Story






