- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > Telangana Assembly Election 2023 > సీఎం కావాలన్న ఆశతో.. కేసీఆర్ ఆరోగ్యాన్ని కేటీఆర్ పట్టించుకోవట్లేదు
సీఎం కావాలన్న ఆశతో.. కేసీఆర్ ఆరోగ్యాన్ని కేటీఆర్ పట్టించుకోవట్లేదు
by GSrikanth |
ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యంపై బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం చీకోటి ప్రవీణ్ చేరిక సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యంపై బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం చీకోటి ప్రవీణ్ చేరిక సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆరోగ్యం బాగాలేదని మీడియాతో మంత్రి కేటీఆర్ అన్నారని, సీఎం ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని డీకే అరుణ సూచించారు. మంత్రి కేటీఆర్.. తాను సీఎం అవ్వాలని కేసీఆర్ ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించొద్దని పేర్కొన్నారు. కేటీఆర్.. సీఎం అవ్వడానికి కేసీఆర్‌ను ఏం చేస్తారో అని తమకు భయంగా ఉందన్నారు. సీఎంకు ఇంత అనారోగ్యంగా ఉంటే ఆస్పత్రిలో ఎందుకు చేర్చడంలేదని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకు ఫామ్ హౌస్‌లో చికిత్స అందిస్తున్నారని ఆమె నిలదీశారు.
Next Story






