- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ఏ ఒక్క పథకాన్ని కూడా కంప్లీట్‌గా అమలు చేయలేదు'
by GSrikanth |
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె చేస్తోన్న ప్రజా ప్రస్థానం యాత్ర నిర్మల్

X
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె చేస్తోన్న ప్రజా ప్రస్థానం యాత్ర నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్ మండలంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది శూన్యమని అన్నారు. ఏ ఒక్క పథకాన్ని కూడా కంప్లీట్‌గా అమలు చేయలేదని విమర్శించారు. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని చెప్పి విద్యార్థుల నుంచి పెన్షన్ విషయంలో వృద్ధుల వరకూ అందరినీ మోసం చేశారని మండిపడ్డారు.
Next Story






