- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు YS విజయలక్ష్మి.. పోలీసులపై సీరియస్
YS విజయలక్ష్మి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. షర్మిలను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

X
దిశ, వెబ్‌డెస్క్: YS విజయలక్ష్మి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. షర్మిలను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. సర్కారు వైఫల్యాలను ప్రశ్నిస్తున్న గొంతులను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ప్రజలకు, నిరుద్యోగులకు న్యాయం చేయడం చేతకాదు కానీ, షర్మిలను అరెస్ట్ చేయడం మాత్రమే చేతనవుతుందని ఎద్దేవా చేశారు. అసలు షర్మిలను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని, తనను షర్మిలకు కలిపించాలని, ఎంతసేపయినా పోలీస్ స్టేషన్ ఎదుటే కూర్చుంటానని వైఎస్ విజయలక్ష్మి స్పష్టం చేశారు.
Read more:
పోలీసులపై చేయి చేసుకున్న YS షర్మిల.. కేసు నమోదు (వీడియో)
వైఎస్ షర్మిల అరెస్ట్.. ఐపీసీ 353, 330 సెక్షన్ల ప్రకారం కేసులు
Next Story






