- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పనితనం లేని గులాబీ తోటలో 'కవిత'లకు కొదవు లేదు
ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాము వదిలిన "బాణం".. తానా అంటే తందానా అంటున్న "తామర పువ్వులు" అని కవిత చేసిన ట్వీట్‌పై షర్మిల స్పందించారు. రాష్ట్రంలో పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల కూడా అమలు లేదని ఎద్దేవా చేశారు. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో 'కవిత'లకు కొదవ లేదు అంటూ షర్మిల తీవ్ర స్థాయిలో ఎమ్మెల్సీ కవితపై విమర్శలు గుప్పించారు.
Next Story






