- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు వైఎస్ షర్మిల కుమారుడి నిశ్చితార్థం.. హాజరుకానున్న ప్రముఖులు
వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియ అట్లూరి ఇద్దరు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్ : వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియ అట్లూరి ఇద్దరు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇరు కుటుంబాలు వారి వివాహానికి అంగీకరించడంతో వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ క్రమంలో నేడు రాజరెడ్డి, ప్రియ నిశ్చితార్థ మహోత్సవం హైదారాబాద్ వేదికగా జరగనుంది. ఈ వేడుకకు రాష్ట్రంలోని ప్రముఖులు, వివిధ పార్టీల అధినేతలు, కాంగ్రెస్ నేతలు హాజరు కాబోతున్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 17న వివాహ వేడకను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అట్లూరి ప్రియా అమెరికాలో బీఏ (బిజినెస్ అడ్మినిస్టేషన్) చదువుతుండగా.. ఆమెకు రాజారెడ్డితో పరిచయం ఏర్పడింది. అనంతరం ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో పడిపోయారు. ప్రస్తుతం ప్రియా ఓ ప్రముఖ కంపెనీలో ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తోంది.
Next Story






