- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: తోపులాటలో కిందపడ్డ షర్మిల.. లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని వైఎస్ షర్మిల ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉస్మానియా ఆసుపత్రి సందర్శనకు వెళ్లేందుకు షర్మిల ప్రయత్నించగా.. పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, వైఎస్సార్టీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కాగా, తోపులాటలో వైఎస్ షర్మిల కిందపడిపోయారు. దీంతో లోటస్ పాండ్ వద్ద హై టెన్షన్ నెలకొంది. పోలీసులు వైఎస్సార్టీపీ కార్యకర్తలకు అదుపులోకి తీసుకుంటున్నారు.
Read more:
‘అమ్మాయిలను పంపాలని వేధిస్తున్నాడు’.. BRS ఎమ్మెల్యే చిన్నయ్యపై సంచలన ఆరోపణలు చేసిన యువతి
Next Story






