- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా వీసా రిజెక్ట్.. మనస్తాపంతో డాక్టర్ ఆత్మహత్య
by Naga Rani Yarlagadda |
అమెరికా వీసా రావడం లేదని యువడాక్టర్ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది.

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా వీసా రావడం లేదని యువడాక్టర్ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఏపీలోని గుంటూరుకు చెందిన డాక్టర్ రోహిణి కొంతకాలంగా హైదరాబాద్ లో నివసిస్తోంది. అమెరికాకు వెళ్లేందుకు పలుమార్లు వీసాకు అప్లై చేసింది. ఇటీవల అక్కడి ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో ఆమెకు J1 వీసా రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన రోహిణి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలన్న ఆశయంతో కష్టపడి చదివిన కూతురు.. ఇలా తనువు చాలించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. రోహిణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యాక గుంటూరుకు తరలించారు.
Next Story






