- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
World Photography Day: ఒక్క క్లిక్‌తో మనస్సును కదలించగలరు
by Gantepaka Srikanth |
వరల్డ్ ఫొటోగ్రఫీ డే(World Photography Day) సందర్భంగా వివిధ వార్త పత్రికలలో విశిష్ట సేవలు అందిస్తున్న ఫొటోగ్రాఫర్లను హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ ఫొటోగ్రఫీ డే(World Photography Day) సందర్భంగా వివిధ వార్త పత్రికలలో విశిష్ట సేవలు అందిస్తున్న ఫొటోగ్రాఫర్లను హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు. ఒక్క క్లిక్‌తో మనస్సును తాకే శక్తి, దేశాన్ని కదిలించే శక్తి, శాసించే శక్తి ఒక్క ఫొటోకు మాత్రమే ఉంటుంది. అలాంటి ఫొటోలను తీసే ఫొటోగ్రాఫర్లను స్కై ఫౌండేషన్ సభ్యులు అభినందించారు.
Next Story






