- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్.. విచారణకు మహిళా కమిషన్ ఆదేశాలు
by Malleboina Mahesh |
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యపై విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర మహిళా కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యపై విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర మహిళా కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. జానకీపురం సర్పంచ్ నవ్య ఇటీవల తనను ఎమ్మెల్యే లైంగికంగా వేధిస్తున్నాడని మీడియా ఎదుట ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాను లొంగలేదని గ్రామ అభివృద్ధికి అడ్డం పడుతున్నారని ఆమె చెప్పారు. దీనిని సుమోటోగా తీసుకున్న కమిషన్ విచారణకు ఆదేశాలు ఇచ్చింది.
Next Story






