- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవుడి దగ్గరకు వెళుతున్నా.. సూసైడ్ నోట్ రాసి మహిళ ఆత్మహత్య
దేవుడి దగ్గరకు వెళుతున్నా అంటూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో చోటు

X
దిశ, వెబ్ డెస్క్: దేవుడి దగ్గరకు వెళుతున్నా అంటూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో చోటు చేసుకుంది. పూజ అనే వివాహిత తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ ఐదు అంతస్తుల భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు వివాహిత 5పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






