- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLA సాయన్న కుటుంబానికి అండగా ఉంటా: CM కేసీఆర్
by Satheesh |
అనారోగ్యంతో కన్నుమూసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: అనారోగ్యంతో కన్నుమూసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఎమ్మెల్యే సాయన్న నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారితో మాట్లాడుతూ.. అండగా ఉంటానని కేసీఆర్ భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ వెంట బీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సాయన్న నివాసానికి చేరుకుంటున్నారు.
Next Story






