- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ కోవర్టులను పట్టుకోకుండా బీజేపీ మీద అరుపులు ఎందుకు? బీఎల్ సంతోశ్
by Prasad Jukanti |
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వివాదంపై బీజేపీ నేత బీఎల్ సంతోష్ స్పందించారు. లీక్ చేసిన కాంగ్రెస్ కోవర్ట్ ఎవరో చెప్పాలని ప్రశ్నించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఏఐసీసీ వ్యవహరాల ఇన్‍చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ (Meenakshi Natarajan nomination) అంశంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ చర్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని బీజేపీ, ఈసీపై కాంగ్రెస్ విమర్శిస్తుంటే బీజేపీ మాత్రం వాస్తవాలను దాచిపెట్టి ఎందుకు నామినేషన్ దాఖలు చేశారంటూ కాంగ్రెస్ తీరుపై ఘాటుగా రియాక్ట్ అవుతోంది. ఈ క్రమంలో స్పందించిన బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్ (BL Santhosh) కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. మీనాక్షి నటరాజన్ కేసు గురించి బయటపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ కోవర్ట్ ఎవరు? కాంగ్రెస్ కోవర్ట్ ను పట్టుకోకుండా బీజేపీ మీద అరుపులు ఎందుకని ప్రశ్నించారు. ముందు కాంగ్రెస్‍లోని కోవర్ట్ లను పట్టుకుని అదుపులో పెట్టుకోవాలని సూచించారు.
Next Story






