- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్తీక మాసంలోనూ తగ్గేదేలే..! తెలుగు రాష్ట్రాల్లో kG చికెన్ ధర ఎంతంటే..?
by Ramesh Naini |
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసంలోనూ చికెన్ ధరలు తగ్గేదేలే అనే విధంగా ఉన్నాయి. చికెన్ ధరలు మాత్రం తగ్గడం లేదు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసంలోనూ చికెన్ ధరలు తగ్గేదేలే అనే విధంగా ఉన్నాయి. చికెన్ ధరలు మాత్రం తగ్గడం లేదు. కార్తీక మాసం అయినప్పటికీ ఆదివారం కావడంతో పలు ప్రాంతాల్లో ధరలు పెరిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో ధరల్లో మార్పు కనిపించలేదు. ఇక, (Hyderabad) హైదరాబాద్‌లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ. 220 నుంచి రూ. 280 వరకు ఉంది. కామారెడ్డిలో రూ. 260, ఉమ్మడి ఖమ్మంలో రూ. 210 నుంచి రూ. 250 వరకు ఉంది. విజయవాడలో రూ. 250, ఏలూరులో రూ.220, విశాఖలో రూ.260గా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో చికెన్ స్కిన్ లెస్ చికెన్ ధరలు తగ్గడం లేదు. కేజీ చికెన్ రూ. 220 నుంచి రూ. 280 వరకు హైదరాబాద్ మార్కెట్లలో లభిస్తుంది.
Next Story






