- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మౌనమేలనోయి..! ఏ సైలెంట్ లవ్ స్టోరీ!
by Ramesh Naini |
లిక్కర్ స్కామ్ ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిన్న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ శనివారం సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేసింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: లిక్కర్ స్కామ్ ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిన్న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ శనివారం సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేసింది. ఎమ్మెల్సీ కవిత అరెస్టును మాజీ సీఎం కేసీఆర్ ఖండించలేదని తెలిపింది. ఆయన మౌనాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆమె అరెస్టుపై కేసీఆర్, నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు? దాని వెనుక వ్యూహం ఏంటి? అని ప్రశ్నించింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. మౌనమేలనోయి..! ఏ సైలెంట్ లవ్ స్టోరీ.. అయినా.. సింపతీ రాజకీయాలతో సీట్లు రావు సామీ అని తెలంగాణ కాంగ్రెస్ కేసీఆర్, మోడీలను విమర్శించింది.
Next Story






