నాయుడుపేట రోడ్డు విస్తరణ నిర్వాసితులకు న్యాయం చేస్తాం : మంత్రి పొంగులేటి

by Taduka Kalyani |   (  Updated:2025-07-06 15:00:39  IST  )

ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుట గ్రామంలో ఉన్న రోడ్డు వెడల్పు కోసం ఇటీవల మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు

నాయుడుపేట రోడ్డు విస్తరణ నిర్వాసితులకు న్యాయం చేస్తాం : మంత్రి పొంగులేటి
X

దిశ, ఖమ్మం రూరల్​ : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుట గ్రామంలో ఉన్న రోడ్డు వెడల్పు కోసం ఇటీవల మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. విస్తరణలో చాలా మంది పేదల ఇండ్లు కోల్పోతున్నాయని మాకు నష్టపరిహారం, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఆదివారం నాయడుపేటకు వచ్చిన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్​, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బాధితులు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఆయన తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నందిగామ క్రిష్ణ, వెంకటరమణ, ఉదయ్​ బాధితులు, ప్రజలు ఉన్నారు.

Next Story