Sridhar Babu: నదీ జలాలపై రాజీపడే ప్రసక్తేలేదు: శ్రీధర్ బాబు

by Prasad Jukanti |

కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

Sridhar Babu: నదీ జలాలపై రాజీపడే ప్రసక్తేలేదు: శ్రీధర్ బాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం అవుతాయని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీ అధికారులతో శ్రీధర్ బాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. సభలో చర్చించే అంశాలను బీఏసీలో ఖరారు చేస్తామన్నారు. ప్రతిపక్షాల అనుమానాలు నివృత్తి చేస్తామని, ప్రజలకు వాస్తవాలను వివరిస్తామన్నారు. నదీ జలాలపై రాజీపడే ప్రసక్తే ఉండదన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నామన్నారు. సభలో ప్రభుత్వం హుందాగా వ్యవహరిస్తుందని చెప్పారు.

Next Story