- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్‌లను గుర్తించాం.. మంత్రి కోమటిరెడ్డి

X
దిశ, వెబ్‌డెస్క్ : ఎన్‌హెచ్ 65పై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్‌లను గుర్తించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 17 బ్లాక్ స్పాట్‌ల వద్ద తగిన చర్యలు తీసుకుంటామన్నారు. చిట్యాల వద్ద రూ.40 కోట్లతో ఫ్లైఓవర్ పనులు చేపట్టామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని కోమటిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. రూ.30వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామన్నారు.
Next Story






