- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో శివరాత్రి చింటూ(17) అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామానికి చెందిన శివరాత్రి వెంకటయ్య, శోభ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాజిపేట్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






