- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వరంగల్ టౌన్: వరంగల్ మార్కెట్ ఈఈ సిరాజ్ మోహియుద్దీన్ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ చిక్కాడు. పరకాల లో మార్కెట్ అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు విషయంలో కాంట్రాక్టర్ వెంకట శైలేంద్ర నుంచి 65 వేల రూపాయలు డబ్బులు డిమాండ్ చేశాడు. కాగా 30 వేలకు ఒప్పందం కుదర్చుకుని.. ఈ మేరకు సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో అధికారులు బుధవారం సాయంత్రం ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం పాత గ్రేయిన్ మార్కెట్ ఈఈ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ ఈఈ ని విచారణ చేస్తున్నారు.
Next Story






