- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెంకటాపురం ఉప సర్పంచ్ ఆత్మహత్య..!
by Malleboina Mahesh |
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ ఉప సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామంలో చోటుచేసుకుంది.

X
దిశ, నర్సంపేట: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ ఉప సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ లచ్చిరాం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో అప్పుల బాధ పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం లచ్చిరాం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






