- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన.. నిరుద్యోగి వినూత్న రీతిలో అభినందనలు
దిశ, గూడూరు : ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 91 వేలకు పైగా ఉద్యోగాలకు

X
దిశ, గూడూరు : ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 91 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఓ నిరుద్యోగి కేసీఆర్‌కు వినూత్న రీతిలో అభినందనలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని లైన్ తండ గ్రామ పంచాయితీ కి చెందిన బానోత్ విజయ్ కుమార్ అనే నిరుద్యోగి తన వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటున్నాడు. దీంతో ఉద్యోగ ప్రకటన చేసిన విషయం తెలియడంతో ఆనందం వ్యక్తం చేస్తూ కేసీఆర్ జెండా పట్టుకొని గ్రామం మొత్తం కలియ తిరిగాడు. ఉద్యోగ ప్రకటన చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
Next Story






