- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీవీఎస్-కారు ఢీ.. వాటర్ మ్యాన్ మృతి
by Ratna Kumari |
టీవీఎస్ పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్దన్నపేట పట్టణ పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ, వర్దన్నపేట : టీవీఎస్ పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్దన్నపేట పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ కేంద్రానికి చెందిన ఓర్సు మల్లయ్య(50) అనే వ్యక్తి మున్సిపాలిటీ లో వాటర్ మ్యాన్ గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన టీవీఎస్ పై కార్యాలయానికి వస్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






