కూలీ పనికి వెళ్లి తిరిగిరాని లోకాల‌కు

by Bhanu |   (  Updated:2025-11-27 16:06:32  IST  )

పూమ్యతండాకు చెందిన పఠాన్ జాన్ బీ (50) అనే మహిళ కూలీ పనికి వెళ్లి అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన ఘటన గార్ల మండలంలో చోటుచేసుకుంది.

కూలీ పనికి వెళ్లి తిరిగిరాని లోకాల‌కు
X

దిశ, గార్ల : పూమ్యతండాకు చెందిన పఠాన్ జాన్ బీ (50) అనే మహిళ కూలీ పనికి వెళ్లి అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన ఘటన గార్ల మండలంలో చోటుచేసుకుంది. రోజూ లాగే ఖమ్మం జిల్లా కారేపల్లి సమీపంలోని పత్తిచేనులో కూలీ పనులు చేస్తుండగా జాన్ బీ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. తోటి కూలీలు వెంటనే కారేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

Next Story