- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవరుప్పలలో పెద్దపులి సంచారం
by Ratna Kumari |
దేవరుప్పల మండలంలో పెద్ద పులి సంచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో మండల ప్రజలకు పోలీస్ శాఖ వారు తెలిపిన వివరాల ప్రకారం..

X
దిశ, పాలకుర్తి : దేవరుప్పల మండలంలో పెద్ద పులి సంచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో మండల ప్రజలకు పోలీస్ శాఖ వారు తెలిపిన వివరాల ప్రకారం.. చుట్టూ పక్కల మండలం నుంచి దేవరుప్పుల మండల శివారు గ్రామాలలో పెద్ద పులి సంచరిస్తున్నదని రాత్రి పూట ఎవరు ఒంటిరిగా తిరుగకుండా పాడి పశువులను కూడా ఇంటి ఆవరణంలో కట్టేసుకోగలరనీ ఎస్ఐ సృజన్ కుమార్ సూచించారు. అవసరం అయితే గుంపులుగా వెళ్ళగలరనీ దేవరుప్పుల తెలిపారు.
Next Story





