- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగ్గురు మహిళలు అరెస్ట్
by Ratna Kumari |
ముగ్గురు మహిళా వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ టౌన్ సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు.

X
దిశ, మహబూబాబాద్ టౌన్ : ముగ్గురు మహిళా వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ టౌన్ సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రు సెంటర్లో ఉన్న ఇండియన్ బ్యాంకు లో ఓ మహిళ ను దృష్టి మరల్చి రూ.46వేలను అపహరించిన ముగ్గురు మహిళలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు టౌన్ సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు. పరారీ లో మరొక మహిళ ఉందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో టౌన్ ఎస్సై ఉమా, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
Next Story






