- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ పేరుతో చెల్లికి బెదిరింపులు
ఓ మైనర్ బాలిక పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కురవిలో కలకలం రేపింది.

X
దిశ, డోర్నకల్ (కురవి) : ఓ మైనర్ బాలిక పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కురవిలో కలకలం రేపింది. ఎస్సై గండ్రతి సతీష్ కథనం ప్రకారం.. బాలికకు వరుసకు అన్న అయిన కిరణ్ వివాహమై పిల్లలు ఉన్న విషయాన్ని దాచి ఇన్ స్టాగ్రామ్ ఐడి ద్వారా మల్లారెడ్డి కాలేజీ విద్యార్థినిగా పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో మోసం చేసి, బెదిరింపులకు పాల్పడడంతో మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. గతంలో న్యాయవాదిగా పోక్సో నిందితునికి బెయిల్ ఇప్పించుటకు రూ.12 లక్షలు తీసుకున్నట్లు వెల్లడించారు. గోల్డ్ చైన్ స్నాచింగ్ కేసులో ప్రమేయం ఉన్నట్లు తెలియజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు.
Next Story






