- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ రక్షణసేన జిల్లా ఇన్ చార్జిగా శ్రీనివాస్ గౌడ్
by Ratna Kumari |
తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జెండా పండుగ నిర్వహణ కోసం జిల్లా ఇన్ చార్జిలను నియోజకవర్గ ఇన్ చార్జిలను టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.

X
దిశ, ఇనుగుర్తి : తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జెండా పండుగ నిర్వహణ కోసం జిల్లా ఇన్ చార్జిలను నియోజకవర్గ ఇన్ చార్జిలను టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా ఇన్ చార్జిగా ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారం గ్రామానికి చెందిన డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ ను నియమించారు. శ్రీకాంత్ గౌడ్ జాగృతి సంస్థ నుంచి కవిత అభిమానిగా పని చేస్తున్నారు. ఆ విధేయతే జిల్లా ఇన్ చార్జి పదవీ దోహదపడిందన్నారు. గ్రామ గ్రామాన తెలంగాణ రక్షణ సేన జెండా ఎగిరేలా కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో జిల్లా ఇన్ చార్జి బాధ్యతలను అప్పగించిన కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






