- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > వరంగల్ > SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు సువర్ణావకాశం.. కళ్లు చెదిరిపోయే ఇన్సూరెన్స్ కవరేజీ స్కీమ్
SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు సువర్ణావకాశం.. కళ్లు చెదిరిపోయే ఇన్సూరెన్స్ కవరేజీ స్కీమ్
ఖాతాదారులకు ఎస్‌బీఐ (SBI) సరికొత్త ప్రమాద బీమా కవరేజీ స్కీమ్ (Accident insurance coverage scheme)ను తీసుకొచ్చింది.

X
దిశ, కేసముద్రం: ఖాతాదారులకు ఎస్‌బీఐ (SBI) సరికొత్త ప్రమాద బీమా కవరేజీ స్కీమ్ (Accident insurance coverage scheme)ను తీసుకొచ్చింది. ఈ మేరకు రూ.2 వేలకే ఏడాది కాలం పాటు రూ.40 లక్షల కవరేజీని కల్పిస్తోందని కేసముద్రం ఎస్‌బీఐ సీహెచ్ శ్రీకాంత్ (CH Srikanth) తెలిపారు. అదేవిధంగా ఈ నెల 20న నుంచి బ్రాంచ్‌లో ప్రత్యేక బీమా మేళాను నిర్వహిస్తు్న్నామని ప్రకటించారు. అయితే, 18 నుంచి 65 ఏళ్ల వయసు గల బ్యాంకు ఖాతాదారులు ఏడాదికి కేవలం రూ.2 వేల ప్రీమియం చెల్లించి.. ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన పక్షంలో నామినిగా ఉన్న వ్యక్తికి రూ.40 లక్షలు వారి ఖాతాలో జమ చేస్తామని అన్నారు. ముఖ్యంగా రవాణా రంగంలో విధులు నిర్వర్తిస్తున్న డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు, ఇతర రంగాల్లో పనిచేసే వారికి ఎస్‌బీఐ ప్రమాద బీమా కవరేజ్ ఎంతగానో దోహదపడుతోందిని మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు.
Next Story






