దిశ క‌థ‌నానికి స్పంద‌న.. ట్రాన్స్ ఫార్మ‌ర్ కి ఉన్న తీగ తొల‌గించిన అధికారులు

by Ratna Kumari |

ట్రాన్స్ ఫార్మ‌ర్ కి పొంచి ఉన్న ప్ర‌మాదం అంటూ దిశ వెబ్ సైట్ లో వ‌చ్చిన క‌థ‌నానికి విద్యుత్ అధికారులు స్పందించారు.

దిశ క‌థ‌నానికి స్పంద‌న..  ట్రాన్స్ ఫార్మ‌ర్ కి ఉన్న తీగ తొల‌గించిన అధికారులు
X

దిశ‌, మంగపేట : ట్రాన్స్ ఫార్మ‌ర్ కి పొంచి ఉన్న ప్ర‌మాదం అంటూ దిశ వెబ్ సైట్ లో వ‌చ్చిన క‌థ‌నానికి విద్యుత్ అధికారులు స్పందించారు. మండల కేంద్రం లోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ని 11 కే వీ ట్రాన్స్ ఫార్మ‌ర్ కి పచ్చని ఆకులు ఉన్న‌ తీగ అల్లుకుని ప్రమాదంగా ఉన్న విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇందుకు స్పందించిన మంగపేట సబ్ స్టేషన్ ఏఈఈ కృష్ణారావు తన సిబ్బంది తో ట్రాన్స్ ఫార్మ‌ర్ కి అల్లుకున్న తీగను తొలగొంచి ట్రాన్స్ ఫార్మ‌ర్ చుట్టూ ఉన్న చెత్తని శుభ్రం చేశారు. దిశ కథనం తో అధికారులు స్పందించి సమస్య పరిస్కారం చేయడంతో ప్రజలు దిశకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story