- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా రమ శ్రీకాంత్ గౌడ్ వివాహ వార్షికోత్సవ వేడుకలు..
by Taduka Kalyani |
బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ, ఆపదలో నేనున్నానంటూ ఆర్థిక భరోసా కల్పిస్తూ చేయూత అందిస్తున్న మండల పరిధి పెద్దమడూరు గ్రామానికి చెందిన యువ నాయకుడు బబ్బూరి రమ శ్రీకాంత్ గౌడ్ వివాహ వార్షికోత్సవ వేడుకలను సీతారాంపురంలోని ప్రేమ సదనం ఆశ్రమంలో వారి కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

X
దిశ, దేవరుప్పుల: బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ, ఆపదలో నేనున్నానంటూ ఆర్థిక భరోసా కల్పిస్తూ చేయూత అందిస్తున్న మండల పరిధి పెద్దమడూరు గ్రామానికి చెందిన యువ నాయకుడు బబ్బూరి రమ శ్రీకాంత్ గౌడ్ వివాహ వార్షికోత్సవ వేడుకలను సీతారాంపురంలోని ప్రేమ సదనం ఆశ్రమంలో వారి కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఆదివారం వృద్ధ శరణాలయంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జన్మదినం, వివాహ వార్షికోత్సవాలా సందర్భంగా రుచికరమైన ఆహారం అందిస్తున్న బబ్బురి రమా శ్రీకాంత్ గౌడ్ దంపతులను వృద్ధులు నిండు మనసుతో ఆశీర్వదించారు. కార్యక్రమంలో బబ్బురి నాగరాజు, కారుపోతుల శ్రీనివాస్, ప్రేమ సదనం ఆశ్రమ ఇంచార్జి బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.
Next Story






