- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు నిరసన సెగ (వీడియో)
జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం ఓగులాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి పింఛన్ , దళితబంధు, చీరల పంపిణీ కార్యక్రమంలో....Protest in front of MLA Rajaiah

X
దిశ, జఫర్‌గడ్: జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం ఓగులాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి పింఛన్ , దళితబంధు, చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు గ్రామస్తుల నిరసన సెగ ఎదురైంది. దళిత బంధు విషయంలో ఎమ్మెల్యే అనుచరులు చేతివాటంతో అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని గ్రామస్తులు నిలదీశారు. అర్హులైన లబ్ధిదారులకు దళిత బంధు ఇవ్వాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే అనుచరులు అడ్డువచ్చిన వారిని పత్రిక విలేఖరి అని చూడకుండా ఇష్టమొచ్చిన రీతిలో దుర్భాషలాడరు.
Next Story






