మా ఊరికి ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులు రావద్దు

by velandi.Saikiran |

గ్రామంలో ప్రైవేటు బస్సుల ప్రవేశాన్ని నిరోధిస్తూ ఏర్పాటు చేసిన బ్యానర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మా ఊరికి ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులు రావద్దు
X

దిశ, ఇనుగుర్తి: గ్రామంలో ప్రైవేటు బస్సుల ప్రవేశాన్ని నిరోధిస్తూ ఏర్పాటు చేసిన బ్యానర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాలోకి వెళితే, మండలంలోని పాతతండ గ్రామంలో ప్రైవేటు స్కూల్ బస్సులు, పాఠశాల ఉపాధ్యాయులు గ్రామంలోకి వ‌స్తే.. రూ.5000 జరిమనా విధిస్తామని సర్పంచ్ ఏర్పాటు చేసిన బ్యానర్లు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. గ్రామంలోని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాల్సిన‌ సర్పంచ్ నరేష్ నాయక్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ప్రశంసించారు.

Next Story