గుడుంబా స్థావరంపై పోలీసుల దాడి

by velandi.Saikiran |

మండలంలోని కోయగూడెం గ్రామపంచాయతీలో చుంచుబందం తండాలో గుడుంబా స్థావరంపై పోలీసులు బుధవారం దాడి చేశారు.

గుడుంబా స్థావరంపై పోలీసుల దాడి
X

దిశ, బయ్యారం: మండలంలోని కోయగూడెం గ్రామపంచాయతీలో చుంచుబందం తండాలో గుడుంబా స్థావరంపై పోలీసులు బుధవారం దాడి చేశారు.గార్ల బయ్యారం సీఐ ఎల్.రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో పది లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోవడంతో పాటు, 200 లీటర్ల బెల్లంపానకాన్ని ధ్వంసం చేశారు.గుడుంబా నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.ఈ దాడిలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story