- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్ కేఎంసీలో పీజీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
వరంగల్ కేఎంసీలో పీజీ వైద్యావిద్యార్థిని దరవత్ ప్రీతి అనస్తీషియా ఆత్మహత్యయత్నం కలకలం రేపుతోంది.

X
దిశ, హన్మకొండ : వరంగల్ కేఎంసీలో పీజీ వైద్యావిద్యార్థిని దరవత్ ప్రీతి ఆత్మహత్యయత్నం కలకలం రేపుతోంది. మరో పీజీ వైద్య విద్యార్థి వేధింపులే కారణంగా తెలుస్తోంది. చికిత్స పొందుతున్న ప్రీతి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లుగా సమాచారం. కాగా హైదరాబాద్‌కు చెందిన ప్రీతి తండ్రి నరేందర్ రైల్వే ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






