- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడుంబా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్..
by Kodari Anjali |
పోలీసులు వాహన తనిఖీల్లో గుడుంబా తరలిస్తోన్న వ్యక్తి అరెస్ట్ చేశామని ఎస్సై అమూల్య తెలిపారు.

X
దిశ, టేకుమట్ల: టేకుమట్ల మండలం ఆసిరెడ్డిపల్లి పంగిడిపల్లి గ్రామాల మధ్య పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. చిట్యాల మండలం అందుకు తండా గ్రామానికి చెందిన భూక్య వీరన్న అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించడంతో అతనిని తనిఖీ చేశారు. అతని వద్ద 10 లీటర్ల గుడుంబా ప్యాకెట్లు లభ్యమైనట్లు ఎస్సై అమూల్య తెలిపారు. లభ్యమైన గుడుంబాను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






