- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భద్రకాళి అమ్మవారి సన్నిధిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
by velandi.Saikiran |
భద్రకాళి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంతి కొణిదెల పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు.

X
దిశ, హన్మకొండ టౌన్ -4 : భద్రకాళి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంతి కొణిదెల పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. మొదట ఆలయానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ కు ఆలయ అర్చకులు, ధర్మకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి చీర, ఓడి బియ్యం, పూలు, పండ్లు సమర్పించారు పవన్. అనంతరం, ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ ను చూడటానికి వేల సంఖ్యలో భక్తులు, అభిమానులు గుడికి పోటెత్తారు.
Next Story






