- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, పరకాల : దిశ కథనానికి అధికారులు స్పందించారు. మండల కేంద్రంలోని పరకాల నుండి నార్లపూర్ వెళ్లే రహదారి గుంతలు పడి ప్రయాణికులకు ఇబ్బంది పడుతున్న విషయం దిశపేపర్ లో ప్రచురించగా.. ఆర్ &బి అధికారులు స్పందించి.. వెంటనే రోడ్డుకు మరమత్తు పనులు చేయించారు. ప్రయాణికుల కు కాస్త ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికి అయితే చేశారు. అయితే పూర్తి స్థాయిలో రోడ్డును బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇక దిశ పత్రికకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






